Breaking

Wednesday, 6 September 2023

ఏడుస్తున్నాడేమో యేసయ్య - Edusthunnaademo Yesayya



Edusthunnaademo Yesayya song lyrics :


ఏడుస్తున్నాడేమో యేసయ్య

ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2)

(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2)

ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో||


1.నాడు నరుని సృష్టించినందుకు

వారు పాపము చేసినందుకు (2)

దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)

నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||


2.సౌలును రాజుగా ఏర్పరచినందుకు

సౌలు హృదయము గర్వించినందుకు (2)

దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)

నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2)  ||ఏడుస్తున్నాడేమో||



No comments:

Post a Comment