Breaking

Saturday, 19 August 2023

నిన్నే ప్రేమింతును - Ninne Preminthunu



Ninne Preminthunu song lyrics |


నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగ


నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా నే వెనుదిరుగ


నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు

నిన్నే పూజింతును నే వెనుదిరుగ              ||నీ సన్నిధిలో||


నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు

నిన్నే కీర్తింతును నే వెనుదిరుగ                 ||నీ సన్నిధిలో||


నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు

నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగ             ||నీ సన్నిధిలో||


నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు

నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా              ||నీ సన్నిధిలో||




No comments:

Post a Comment