Breaking

Thursday, 1 June 2023

Aradhana yesu nike song lyrics | ఆరాధన యేసు నీకే (

 



Aradhana yesu nike song lyrics :


ఆరాధన యేసు నీకే (4)

నీ చిత్తం నేను జరిపెద చూపించే మార్గంలో నడిచెద

నీ సన్నిధిలో నే నిలిచెద నా ప్రియ యేసువే (2)     ||ఆరాధన||


1.సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్

మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము

గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు

మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన||


2.దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు

దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం

ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు

రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2)       ||ఆరాధన||













No comments:

Post a Comment