Aaripoye Deepamlaa song lyrics in telugu :
ఆరిపోయే దీపంలా
ఆగిపోదా ఈ జీవితం (2)
1.మారలేని లోకమందు
మారలేవా జీవితాన (2)
మార్చుకో నీ జీవితం
చేర్చుకో ఆ దేవుని (2)
ఆ దేవుని (2) ||ఆరిపోయే||
2.లోతు లేని లోకమందు
చూడలేవా చోటు కోసం (2)
చూడుమా ఆ దేవుని
వేడుమా ఆ దేవుని (2)
ఆ దేవుని (2) ||ఆరిపోయే||
No comments:
Post a Comment