Breaking

Tuesday, 30 May 2023

Aradhana adika sthoyramu song lyrics | ఆరాధన అధిక స్తోత్రము

 


Aradhana adika sthoyramu song  lyrics : 


ఆరాధన అధిక స్తోత్రము (2)

నా యేసుకే నేనర్పింతును (2)

నా యేసుకే నా సమస్తము (2)


పరమ దూత సైన్యము

నిన్ను కోరి స్తుతింపగా (2)

వేనోళ్ళతో నే పాడెదన్ (2)

నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||


కరుణ ధార రుధిరము

నన్ను తాకి ప్రవహింపగా (2)

నా పాపమంతయు తొలగిపోయెను (2)

నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||










No comments:

Post a Comment