Breaking

Tuesday, 30 May 2023

Anandhinthumu anandhinthumu song lyrics | ఆనందింతుము ఆనందింతుము

 


Anandhinthumu anandhinthumu song lyrics :


ఆనందింతుము ఆనందింతుము

యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2)

గంతులేసి నాట్యమాడి

ఉత్సహించి పాడెదం (2)

యేసుని సన్నిధిలో ఆనందింతుము (2)      ||ఆనందింతుము||


భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ

దేవాది దేవుని తోడు మనకుండగా (2)

హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2)

యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2)      ||ఆనందింతుము||


నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ

నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2)

పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2)

యేసుని సన్నిధిలో పరవశించెదం (2)      ||ఆనందింతుము||


ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ

ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2)

మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2)

యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2)      ||ఆనందింతుము||








No comments:

Post a Comment