Breaking

Sunday, 28 May 2023

Anandhamu prabu nakosagenu song lyrics | ఆనందము ప్రభు నాకొసగెను

 


Anandhamu prabu nakosagenu song lyrics :



ఆనందము ప్రభు నాకొసగెను

నా జీవితమే మారెను (2)

నా యుల్లమందు యేసు వచ్చెన్

నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||


ప్రభుని రుచించి ఎరిగితిని

ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)

విశ్వమంతట నే గాంచలేదు

విలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||


అలల వలె నా సంతోషము

పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)

నన్ను పిలిచి మేలులెన్నో చేసే

నూతన జీవమొసగెన్ (2)       ||ఆనందము||


శత్రువున్ ఎదిరించి పోరాడెదన్

విజయము పొంద బలమొందెదన్ (2)

ప్రభువుతో లోకమున్ జయించెదన్

ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||











No comments:

Post a Comment