Breaking

Wednesday, 19 April 2023

Sarvashakthi gala deva - సర్వశక్తి గల దేవా

Click on image

సర్వశక్తి గల దేవా నీకే స్తోత్రమేసయ్య – సర్వాదికరివి నీవే హల్లెలూయా (2)

హల్లెలూయా…. యేసయ్య – హల్లెలూయా…. యేసయ్య (2) (సర్వశక్తి గల)

----------------------------------------------------------------------------

1. దేవాది దేవుడవే – దీనాతి దీనుడవై (2) – పుట్టావు పశుల పాకలో (2)

దేవాది దేవుడవే – దీనతి దీనుడవై (2) – పుట్టావు పశుల పాకలో (2)

తగ్గించుకున్నవు నేలమట్టుకు నీవు (2)

హెచ్చింపబడితివి నింగి దాటి (2)

హల్లెలూయా…. యేసయ్య – హల్లెలూయా…. యేసయ్య (2) (సర్వశక్తి గల)

----------------------------------------------------------------------------

2.నీతిమంతుని చూడ – ఒక్కడైనను లేని (2) – పాపాల ఈ జగతి లో..(2)

నీతిమంతుని చూడ – ఒక్కడైనను లేని (2) – పాపాల ఈ జగతి లో..(2)

శుద్దుడై వచ్చావు – రక్తాన్ని కార్చావు (2)

మా పాప భారం నీ భుజమున మోసావు – ప్రాణాన్ని పెట్టి నీవు తిరిగీ లేచావు

హల్లెలూయా…. యేసయ్య – హల్లెలూయా…. యేసయ్య (2) (సర్వశక్తి గల)

No comments:

Post a Comment