Breaking

Wednesday, 5 April 2023

Kaluvari giri nundi song lyrics | కలువరి గిరి నుండి

 



కలువరి గిరి నుండి

ప్రవహించే ధార

ప్రభు యేసు రక్త ధార (2)

నిర్దోషమైన ధార

ప్రభు యేసు రక్త ధార (2)

ప్రభు యేసు రక్త ధార (2)       ||కలువరి||


నా పాపముకై నీ చేతులలో

మేకులను దిగగొట్టిరా (2)

భరియించినావా నా కొరకే దేవా

నన్నింతగా ప్రేమించితివా (2)     ||కలువరి||


నా తలంపులే నీ శిరస్సుకు

ముండ్ల కిరీటముగా మారినా (2)

మౌనము వహియించి సహియించినావా

నన్నింతగా ప్రేమించితివా (2)       ||కలువరి||










No comments:

Post a Comment