Breaking

Sunday, 9 April 2023

Anjali gatiyithu devaa song lyrics | అంజలి ఘటియింతు

 



అంజలి ఘటియింతు దేవా (2)

నీ మంజుల పాదాంబుజముల కడ

నిరంజన మానస పరిమళ పుష్పాంజలి  ||అంజలి||


1.పరమాత్మ నీ పాద సేవ

చిరజీవ సంద్రాన నావ (2)

సిలువ మహా యజ్ఞ సింధూర

రక్తా రుణమేయ సంభావనా (2)

దేవా దేవా యేసు దేవా (2)

అంజలి ఘటియింతు దేవా            ||అంజలి||


2.అవతార మహిమా ప్రభావ

సువిశాల కరుణా స్వభావ (2)

పరలోక సింహాసనాసీన

తేజో విరాజమాన జగదావనా (2)

దేవా దేవా యేసు దేవా (2)

అంజలి ఘటియింతు దేవా          ||అంజలి||





No comments:

Post a Comment