![]() |
Click on image |
దేవ నీ ఆరాధన అదియే మా దీవెన
కృపతో కావుమా(2)
నీప్రేమతో మము నింపుమా (1)
దేవా నీ ఆరాధన అదియే మాకు దీవెన (2)
1.దేవాది దేవుడవు సత్యస్వరూపుడవు
మలోన నివసించు దేవా (2)
నీ సన్నిధి కాంతిని మాపై ఉదయింపజేసీ(2)
ఆశీర్వాదించుమయ దేవ ఆశీర్వదించుమయ (దేవ)
2.నీ జీవ మర్గమందు నిత్యము నడిపించు
నీ వాక్యమే మాకు తోడు (2
నీ చేయి నందించి మమ్ము దరి చేర్చి (2)
మామ్మా అధరించుమయా దేవా మామ్మా
అధరించుమయా (దేవ)
No comments:
Post a Comment