Breaking

Saturday, 7 January 2023

Yehovaaye Naa Balamu song lyrics | యెహెూవాయే నా బలము


 

Yehovaaye Naa Balamu song lyrics : 


యెహెూవాయే నా బలము

యెహెూవాయే నా శైలము (2)

యెహెూవాయే నా కోటయు

యెహెూవాయే నా కేడెము

యెహెూవాయే నా శృంగము

యెహెూవాయే నా దుర్గము (2)       ||యెహెూవాయే||


1.నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను

నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2)

నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను

నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2)    


2.నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను

నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2)

నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను

నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను (2)    






No comments:

Post a Comment