Breaking

Monday, 23 January 2023

శుద్ధ హృదయం కలుగజేయుము -Shudhaa hrudayam song lyrics




 

Shudhdhaa Hrudayam song lyrics : 


శుద్ధ హృదయం కలుగజేయుము (3)

నాలోనా .. నాలోనా - (2) llశుద్ధll


1.నీ వాత్సల్యం నీ బాహుళ్యం

నీ కృపా కనికరం చూపించుము (2)

పాపము చేసాను దోషినై ఉన్నాను (2)

తెలిసియున్నది నా అతిక్రమమే

తెలిసియున్నవి నా పాపములే (2)

నీ సన్నిధిలో నా పాపములే

ఒప్పుకొందునయ్యా (2)


2.నీ జ్ఞానమును నీ సత్యమును

నా ఆంతర్యములో పుట్టించుము (2)

ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం

కలుగజేయుము నా హృదయములో (4)

నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో

నన్ను నింపుమయ్యా (2)         ||శుద్ధ||






No comments:

Post a Comment