Nevu lekunda nenundalenu song lyrics:
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య
1.జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా
2.నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య
3.కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా
No comments:
Post a Comment