Breaking

Saturday, 12 November 2022

Prabhu Sannidhilo Aanandame song lyrics | ప్రభు సన్నిధిలో

 


Prabhu Sannidhilo Aanandame song lyrics | ప్రభు సన్నిధిలో 


ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)

హాల్లెలూయా హాల్లెలూయా

హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2)        ||ప్రభు||


1.ఆకాశము కంటె ఎత్తైనది

మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)

ఆ సన్నిధే మనకు జీవమిచ్చును

గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        ||ప్రభు||


2.దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు

ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)

నూతనమైన ఆశీర్వాదముతో

అభిషేకించును ప్రేమానిధి (2)        ||ప్రభు||







No comments:

Post a Comment