Breaking

Friday, 4 November 2022

Nee Sannidhiye Naa asrayam son lyrics | నా ఆశ్రయం దేవా


 

Nee Sannidhiye Naa asrayam son lyrics :


నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా

నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)

మహిమ గల నా యేసు రాజా (2)      ||నీ సన్నిధియే||


1.ఆలయములో ధ్యానించుటకు

ఒక వరము అడిగితి యేసుని (2)

నీ ప్రసన్నత నాకు చూపుము (2)      ||నీ సన్నిధియే||


2.ఆపత్కాలమున నన్ను నీ

పర్ణశాలలో దాచినావు (2)

నీ గుడారపు మాటున (2)             ||నీ సన్నిధియే||













No comments:

Post a Comment