Breaking

Thursday, 27 October 2022

Nee Chethilo Rottenu Nenayya song lyrics | నీ చేతిలో రొట్టెను

 



Nee Chethilo Rottenu Nenayya song lyrics  : 


నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)

విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)       ||నీ చేతిలో||


1.తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును

ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)           ||నీ చేతిలో||


2.అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు

ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)           ||నీ చేతిలో||


3.హింసకుడు దూషకుడు హానికరుడైన

సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)              ||నీ చేతిలో||










No comments:

Post a Comment