Breaking

Sunday, 9 October 2022

Naa Praanamaina Yesu song lyrics | నా ప్రాణమైన యేసు

 


Naa Praanamaina Yesu song lyrics in telugu : 


నా ప్రాణమైన యేసు

నా ప్రాణములోనే కలిసి

నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్

నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)

నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)  ||నా ప్రాణమైన||


1.లోకమంతా మరచితినీ

విలువైనది కనుగొంటినీ (2)

నీ నామం స్తుతించుటలో

యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2)

రాజా…                 ||నా ప్రాణమైన||


2.నీ వాక్యం నాకు భోజనమే

శరీరమంతా ఔషధమే (2)

రాత్రియు పగలునయ్యా

నీ యొక్క వచనం ధ్యానింతును (2)

రాజా…                 ||నా ప్రాణమైన||










No comments:

Post a Comment