Breaking

Tuesday, 5 July 2022

Naa thoduga unnavadave song lyrics | నా తోడుగా ఉన్నవాడవే


 

Naa thoduga unnavadave song lyrics :


నా తోడుగా ఉన్నవాడవే

నా చేయి పట్టి నడుపు వాడవే

నా పక్షమున నిలుచువాడవే

నా ధైర్యము నీవె ఏసయ్యా

యేసయ్యా ఏసయ్యా

యేసయ్యా ఏసయ్యా

కృతజ్ఞత స్తుతులు నీకెనైయ్యా "నా తోడుగా"


1.నా అను వారు నాకు దూరమైనా

నా తల్లిదండ్రులు నా చేయి విడచిన

ఏ క్షణమైనా నన్ను మరవకుండా

నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే "నా తోడుగా"


2.నా పాదములు జారీనావేల

నీ కృపతో నన్ను ఆదుకుంటివే

నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి

నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే "నా తోడుగా"


3.హృదయము పగిలి వేదనలోన

కన్నీరు పొంగే పరిస్థితిలలో

ఒడిలో చేర్చి ఓదార్చువాడ

కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే    "నా తోడుగా"








No comments:

Post a Comment