Breaking

Wednesday, 1 June 2022

Nee krupayu kanikaramunu song lyrics - నీ కృపయి కనికరము


Nee krupayu kanikaramunu song lyrics :


 నీ కృపయి కనికరము

కలిసి నన్ను దర్శించేనే

దయా దాక్షిణ్యము కృప వాత్సల్యము

కరుణాకటాక్షము ప్రేమామృతం

దివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను


1. దరిలేని గురిలేని అలనై నేవుండగా

చల్లని గాలివై దరి చేర్చినావే

నా చెంత చేరావే చింతలన్ని తీర్చావే

నిరాశలోన నిరీక్షణవైనావే


2. పడిపోయి ఓడిపోయి కుమిలి పోవుచుండగా

అవమానపాలై నే కృంగిపోగా

నా తోడునీడవై నన్ను ఓదార్చావే

నా గూడు చేరి నా గోడు విన్నావే










No comments:

Post a Comment