![]() |
Click on image |
1➤ బైబిల్ లో జన్మదినోత్సవము జరుపుకున్నది ఎవరు?
ⓐ పిలాతు
ⓑ కైసరు
ⓒ హేరోదు
ⓓ కయప
ⓑ కైసరు
ⓒ హేరోదు
ⓓ కయప
2➤ వీటిలో ఏ దినము మేలని బైబిల్ లో వ్రాయబడి ఉంది?
ⓐ జన్మ దినము
ⓑ మరణదినము
ⓒ ఉగ్రతదినము
ⓓ రాకడదినము
ⓑ మరణదినము
ⓒ ఉగ్రతదినము
ⓓ రాకడదినము
3➤ వీటిలో యాకోబు ఏ కూర వండెను?
ⓐ చిక్కుడు కాయల కూర
ⓑ కాకరకాయల కూర
ⓒ టమాటాల కూర
ⓓ సొరకాయలకూర
ⓑ కాకరకాయల కూర
ⓒ టమాటాల కూర
ⓓ సొరకాయలకూర
4➤ వీటిలో తిమోతికి ఏ జబ్బు కలదు?
ⓐ కంటి జబ్బు
ⓑ పంటి జబ్బు
ⓒ కడుపు జబ్బు
ⓓ గొంతు జబ్బు
ⓑ పంటి జబ్బు
ⓒ కడుపు జబ్బు
ⓓ గొంతు జబ్బు
5➤ యెహోషువ ఏ వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండెను?
ⓐ ప్రశస్త్ర వస్త్రములు
ⓑ దుఃఖ వస్త్రములు
ⓒ మలిన వస్త్రములు
ⓓ తెల్లని వస్త్రములు
ⓑ దుఃఖ వస్త్రములు
ⓒ మలిన వస్త్రములు
ⓓ తెల్లని వస్త్రములు
6➤ వీరిలో ఎవరి వస్త్రములు పాతగిలిపోలేదు?
ⓐ ఇశ్రాయేలీయుల వస్త్రములు
ⓑ మోయాబీయుల వస్త్రములు
ⓒ ఐగుప్తీయుల వస్త్రములు
ⓓ కనానీయుల వస్త్రములు
ⓑ మోయాబీయుల వస్త్రములు
ⓒ ఐగుప్తీయుల వస్త్రములు
ⓓ కనానీయుల వస్త్రములు
7➤ నీకొదేము బోళముతో కలిపిన అగరు రమారమి ఎంత తెచ్చెను?
ⓐ నూట ఇరువది సేర్లు
ⓑ నూట ముప్పది సేర్లు
ⓒ నూట ఏబది సేర్లు
ⓓ నూట అరువది సేర్లు
ⓑ నూట ముప్పది సేర్లు
ⓒ నూట ఏబది సేర్లు
ⓓ నూట అరువది సేర్లు
8➤ వీరిలో దేవుని యెదుటికి రాకుండా చెట్ల మధ్య దాగు కొన్నది ఎవరు?
ⓐ ఆదాము, హవ్వ
ⓑ కయీను హేబేలు
ⓒ అబ్రాహాము, శారా
ⓓ ఇస్సాకు, రిబ్కా
ⓑ కయీను హేబేలు
ⓒ అబ్రాహాము, శారా
ⓓ ఇస్సాకు, రిబ్కా
9➤ ఇస్సాకు ఎవరిని తడవి చూచెను?
ⓐ రిబ్కాను
ⓑ యాకోబును
ⓒ యోసేపును
ⓓ ఏశావును
ⓑ యాకోబును
ⓒ యోసేపును
ⓓ ఏశావును
10➤ దావీదు తనకొరకు ఇండ్లు... ఎక్కడ కట్టించెను?
ⓐ అరణ్యములో
ⓑ ఐగుప్తులో
ⓒ మోయాబులో
ⓓ దావీదుపురములో
ⓑ ఐగుప్తులో
ⓒ మోయాబులో
ⓓ దావీదుపురములో
No comments:
Post a Comment