Breaking

Friday, 29 April 2022

Interesting Bible Questions & Answers | Episode - 02

Click on image

1➤ సౌలు గిబియా అవతల మిగ్రోనులో ఏ చెట్టు క్రింద దిగియుండెను?

ⓐ దానిమ్మచెట్టు క్రింద
ⓑ అంజూరపుచెట్టుక్రింద
ⓒ దేవదారు చెట్టు క్రింద
ⓓ ఒలీవచెట్టు క్రింద

2➤ వీరిలో నలుగురు కుమార్తెలు ఎవరికుండిరి?

ⓐ ఫిలిప్పుకు
ⓑ నతనియేలుకు
ⓒ నీకొదేముకు
ⓓ యాయిరుకు

3➤ పనూయేలు కుమార్తెయునైన అన్న ఏ గోత్రికురాలు?

ⓐ లేవి గోత్రికురాలు
ⓑ యూదా గోత్రికురాలు
ⓒ షిమ్యోను గోత్రికురాలు
ⓓ ఆషేరు గోత్రికురాలు

4➤ వీరిలో అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాద ములునుగలవాడు ఎవరు?

ⓐ గాబ్రియేలు
ⓑ మిఖాయేలు
ⓒ యేసుక్రీస్తు
ⓓ యోహాను

5➤ హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని -------?

ⓐ ఆనందపడెను
ⓑ దుఃఖపడెను
ⓒ అధైర్యపడెను
ⓓ బలహీనపడెను

6➤ పాతాళము ఎవరిని పట్టుకొనును?

ⓐ పాపముచేసినవారిని
ⓑ పాపము చేయనివారిని
ⓒ రాజ్యముచేసినవారిని
ⓓ న్యాయముచేసినవారిని

7➤ దావీదు ఏ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెను?

ⓐ బంగారుపాత్రను
ⓑ వెండిపాత్రను
ⓒ ఉగ్రతపాత్రను
ⓓ రక్షణపాత్రను

8➤ వీటిలో ఏది మంచిది కాదు?

ⓐ జ్ఞానము చూపుట
ⓑ ధైర్యము చూపుట
ⓒ కనికరము చూపుట
ⓓ పక్షపాతము చూపుట

9➤ ఏడవ దూత తన పాత్రను దేని మీద కుమ్మరించెను?

ⓐ వాయుమండలము మీద
ⓑ భూమండలము మీద
ⓒ సముద్రముమీద
ⓓ నదులమీద

10➤ వీరిలో నూతన సృష్టి ఎవరు?

ⓐ పాపమునందున్నవారు
ⓑ లోకమునందున్నవారు
ⓒ క్రీస్తునందున్నవారు
ⓓ మందిరమునందున్నవారు

No comments:

Post a Comment