Breaking

Tuesday, 8 February 2022

దేవా... నా యేసయ్యా | Deva na yesayya song lyrics


 





దేవా... నా యేసయ్యా

దేవా... నా రక్షకా ||2||


1) దేవా నిన్నే స్థుతించెదను

దేవా నిన్నే కీర్ధించెదను ||2||

నా ప్రాణము నా సర్వము నీవే..

నా జీవము నా గమ్యము నీవే.. ||2||


2) నీ మార్గములో నడిచెదను

నీ వాక్యమునే ధ్యానించెదను ||2||

నా ప్రాణము నా సర్వము నీవే..

నా జీవము నా గమ్యము నీవే.. ||4||

దేవా... నా యేసయ్యా దేవా... నా రక్షకా ||2||




No comments:

Post a Comment