Breaking

Friday, 4 February 2022

యేసుక్రీస్తు చెప్పిన 7 జాగ్రత్తలు

 







1.వినుటలో జాగ్రత్తగా ఉండాలి.
(మార్కు 4:24 యాకోబు 1:22,23)

2.ప్రార్థన చేయుటయందు జాగ్రత్త .(మార్కు 13:33;
13:37;1 సమూ12:23)

3.ధర్మకార్యములు చేయునప్పుడు జాగ్రత్త. (మత్తయి
6:1-4; aes 13:16)

4.అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త . (మత్తయి 7:15)

5.పరిసయ్యుల వేషధారణ (పులిపిండి) విషయమై జాగ్రత్త .
(లూకా12:1)

6.తిండి, మత్తు, ఐహిక విచారములను గూర్చి జాగ్రత్త.
(లూకా 21:34.)

7.మనుష్యులను గూర్చి జాగ్రత్త (మత్తయి 10:17; యిర్మీ 9:4;1 యోహాను 4:1-3)

No comments:

Post a Comment