Breaking

Saturday, 11 December 2021

andaru nannu vidachina అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే


 


అందరు నన్ను విడచినా

నీవునన్ను విడువనంటివే (2)

నా తల్లియు నీవే నా తండ్రియునీవే 

నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)


1. వ్యాధులు నన్ను ముట్టినా  బాధలు నన్ను చుట్టినా (2)

నా కొండయు నీవే నా కోటయు నీవే

నా కొండ కోట నీవే యెసయ్యా (2)


2. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2)

నా బంధువు నీవే నా మిత్రుడ నీవే 

నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)


3. నేను నిన్ను నమ్ముకొంటిని నీవు భయపడకంటివే (2)

నా తోడుయు నీవే నా నీడయు నీవె

 నా తోడు నీడ నీవె యేసయ్యా (2)














No comments:

Post a Comment