sthuthulandhuko yesayya song lyrics |
sthuthulandhuko yesayya song lyrics :
స్తుతులందుకో యేసయ్య
మా స్తుతులందుకో యేసయ్య
ధవళవర్ణుడా రక్తవర్ణుడా
పదివేలలో అతి కాంక్షనీయుడా
1.వేయి నోళ్లతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును
విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము
నలిగిన నా హృదయ గీతికా అందుకో స్తుతిమాలిక
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతి పాత్రుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రార్హుడా (స్తుతులందుకో)
2.యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా
అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు
నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతి పాత్రుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రార్హుడా (స్తుతులందుకో)
No comments:
Post a Comment