Breaking

Monday, 29 November 2021

జగమంతా సంబరమే jagamantha sambarame song lyrics

 


jagamantha sambarame song lyrics :




జగమంతా సంబరమే - మొదలాయే ఈ రోజే


జనియించే మా రాజు - లోక రక్షకుడే "2"


ఆకాశమంతా పట్టానోడు - పసి బాలుడిగా పుట్టినాడు”2”


నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు


రండి రండి రండి సందడి చేద్దాం రండి


రండి రండి రండి పండుగ చేద్దాం రండి


రండి రండి రండి సందడి చేద్దాం రండి


రండి రండి రండి యేసయ్య పుట్టాడండి



1. తారనే  చూసామే - వెంబడి వచ్చామే


రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే (2)


చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ


బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే (2)



వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే


తంతునానేనా(4)


రక్షకుని జననం లోకమునకానందం(2)



2. దూతనే చూసామే- భయపడిపోయామే


మెసయ్య జన్మ వార్తలు మేము విన్నామే"2"


"నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని


సంతోషగానము చేస్తూ బేత్లహేము చేరామే(2)



" ఏయ్ ఏయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే


తంతునానేనా(4) " జగమంతా సంబరమే


No comments:

Post a Comment