Breaking

Monday, 1 November 2021

Bible Quiz On Proverbs #20


 

1➤ నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద ---------?

2➤ నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు ---------?

3➤ నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని --------?

4➤ జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు -------- వని చెప్పుము?

5➤ అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను ------?

6➤ నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను యౌవనుల మధ్యను ------- లేని పడుచువాడొకడు నాకు కనబడెను?

7➤ సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో -------?

8➤ దాని యింటిమార్గమున -------?

9➤ అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ------?

10➤ అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట -------?

Your score is

No comments:

Post a Comment