Breaking

Friday, 19 November 2021

అందరిలోన ఉన్నావు - andharilonu unnavu song lyrics

andharilonu unnavu song lyrics 

 

andharilonu unnavu song lyrics :


అందరిలోన ఉన్నావు అన్ని నీవై ఉన్నావు

విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురగా

వచ్చి నిలబడతావు

యేసయ్య... నా మనసే నీదయ్య

యేసయ్య... నా మనవే వినవయ్య


1. పువ్వులలోన ఉన్నావు నవ్వులలోన ఉన్నావు 

ఏ ఇద్దరు నీ పేరున కుడితే

అక్కడ నీవే ఉంటావు (యేసయ్య)


2. ఉపకారంలో ఉన్నావు సహకారంలో ఉన్నావు 

అనుదినము మా ఆహారంలో

బాగం నీవై ఉన్నావు (యేసయ్య)


3. దీనుల కొరకై వున్నావు అనాధల కోసం వున్నావు

కరుణామయుడ దయ చూడంటే 

ఇట్టే ఆదరి చేరుస్తావు (యేసయ్య)


4. రోగుల మద్యన ఉన్నావు 

పాపత్ములకై ఉన్నావు

బోధకుడా నువ్వు మము బ్రోమంటే 

ప్రేతాత్మలనే తరిమేస్తావు (యేసయ్య)


No comments:

Post a Comment