Breaking

Tuesday, 2 November 2021

ఆశ్చర్యకరమైన నీ కృపతో - aascharya karamaina song lyrics

aascharya karamaina song lyrics 

 


ఆశ్చర్యకరమైన నీ కృపతో
మనోహరమైన సీయోనులో
నా ప్రియుని నేను దర్శింతును
ఆ నిత్య మహిమలో నేనుందును
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా


1. నీవు పొందిన ఆఘోర శ్రమలలో
నీవు చూపిన విధేయతా
సంపూర్ణమైనా పరిపూర్ణతకు
విలువైన ఫలముగా చేసేను
నను విలువైన ఫలముగా చేసేను


2. నీవు పొందిన ఆ గాయములే
అగ్నితో నను అభిషేకించగా
సౌందర్యమైన ఆ సీయోనుకు
ప్రధమ ఫలముగా నను మార్చెను
నను ప్రధమ ఫలముగా నను మార్చెను

No comments:

Post a Comment