1➤ జ్ఞానమువలన యెహోవా ------- ను స్థాపించెను?భూమినిఆకాశమునుమేఘమునుసముద్రము2➤ వివేచనవలన ఆయన ------- ను స్థిరపరచెను?ఆకాశవిశాలమును ఆకాశపక్షులనుఆకాశనక్షత్రములనుఆకాశమహాకాశములను3➤ ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి ------ కురియుచున్నవి? అగ్నిగంధకములుఉష్ణ బిందువులుఅగ్ని వడగండ్లుమంచుబిందువులు4➤ నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ ------ ఎదుటనుండి తొలగిపోనియ్యకుము? ఇంటిఎదుటనుండిచెవులఎదుటనుండికన్నులఎదుటనుండిచేతులఎదుటనుండి5➤ అవి నీకు జీవముగాను నీ మెడకు ------ గాను ఉండును? అలంకారముగాను హారముగానుఆటంకముగానుఅభరణముగాను6➤ అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును --------? విరుగదునడువదుతొట్రిల్లదువర్ధిల్లదు7➤ పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి ------ గా నిద్రించెదవు? అధికముగాస్వల్పముగాసుఖముగాఆలస్యముగా8➤ ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు ------? భయపడవద్దుదిగులుపడవద్దుకవరపడవద్దుమత్సరపడవద్దు9➤ యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను -------? కాపాడునుకోపించునుప్రేమించునునడిపించును10➤ మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ ------?దాచివెయ్యకుముఖర్చుచేయకుముఅప్పుచేయకుమువెనుకతియ్యకుము SubmitYour score is
No comments:
Post a Comment