Breaking

Monday, 11 October 2021

Bible Quiz On Proverbs #8


 

1➤ నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు ------?

2➤ తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని-------?

3➤ జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు -----?

4➤ వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె ------- లాభము నొందుట మేలు?

5➤ పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో ------- కావు?

6➤ దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో -------- లు ఉన్నవి?

7➤ దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు --------?

8➤ దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ------?

9➤ జ్ఞానమువలన యెహోవా ------- ను స్థాపించెను?

10➤ వివేచనవలన ఆయన ------- ను స్థిరపరచెను?

Your score is

No comments:

Post a Comment