1➤ .నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను -------- గా గైకొనుము? ధైర్యయముగాఆలస్యముగాఆనందముగాహృదయపూర్వకముగా2➤ అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను ------- ను కలుగజేయును? శాంతిని భయమునుకోపమునునిరాశను 3➤ నీ హృదయమను పలకమీద వాటిని ------?చూసుకొనుమువ్రాసికొనుమకాచుకొనుముచెరుపుకొనుము4➤ అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది ------- వాడవని అనిపించుకొందువు? మంచివాడవనిగొప్పవాడవనిచిన్నవాడవనిపెద్దవాడవని5➤ నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు -------? ఆనందముంచుము ఆయాసముంచుమునమ్మకముంచుముఆవేశముంచుము 6➤ నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ----- లను సరాళము చేయును? మాటలనుచూపులనువ్రాతలనుత్రోవలను7➤ నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి ------- విడిచి పెట్టుము? చెడుతనముమంచితనముగొప్పతనముచిన్నతనము8➤ అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు ------- కలుగును?ఎక్కువతక్కువమక్కువసత్తువ9➤ నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో ----- ను ఇచ్చి యెహోవాను ఘన పరచుము? బంగారమునుబాధ్యతలనుభాగమునుబలమును10➤ అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి ------ పైకి పొరలి పారును? క్రొత్త తైలముక్రొత్త ద్రాక్షారసముక్రొత్త పాలుక్రొత్త తేనె SubmitYour score is
No comments:
Post a Comment