1➤ .మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును --------? మనస్కరించుదురుఆకాంక్షించుదురుతిరస్కరించుదురుభక్షించుదురు2➤ నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను -----? పాడుచేయకుముత్రోసివేయకుముపాటించకుముఆలకించకుము3➤ అవి తలకు సొగసైన మాలికయు కంఠమునకు ------ నై యుండును? ఉరులునైహారములునైసొగసునైబిగుసునై4➤ నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా -----?ఒప్పకుముచెప్పకుముచూడకుమునమ్మకుము5➤ మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు ------- అని అందురు? వెళ్లియుందమనిఆలోచింతమనిదాగియుందమనిచేరియుందమని6➤ పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని ----- తోనే మింగివేయుదమందురు? కోపముతోనేబలంతోనేదైర్యముతోనేజీవముతోనే7➤ సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయు దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ------? A. B. C. D. Aవినకుముచూడకుమునమ్మకుముఒప్పకుము8➤ పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను ----- సొమ్ముతో నింపుకొందమందురు? దోపుడుసొమ్ముతోపాపులసొమ్ముతోదాసులసొమ్ముతోనీచులసొమ్ముతో9➤ నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని ------ ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు? సంచిలెక్కసొమ్ముఆలోచన10➤ నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము ----- కు తీసికొనుము? ముందుకువెనుకకుపక్కకుపైకి SubmitYour score is
No comments:
Post a Comment