1➤ 1.నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును -------? మార్చివేయకుము చెరిపివేయకుముఊడ్చివేయకుముత్రోసివేయకుము2➤ .వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని --------? కట్టుకొనుముకుట్టుకొనుముచుట్టుకొనుముపెంచుకొనుము3➤ నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను ------? వేటాడును వెంటాడునుకాపాడునుబతిమాలును4➤ నీవు మేలుకొనునప్పుడు అది నీతో -------? ముచ్చటించును ఆర్భటించునునడిపించునుఅనిపించును5➤ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు -------? కఠినమార్గములు కీడుమార్గములువిశాలమార్గములుజీవమార్గములు6➤ చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను ------? కాపాడునువేటాడునువెంటాడునుబతిమాలును7➤ దాని చక్కదనమునందు నీ హృదయములో ----? జాలిపడకుము కోపపడకుముమత్సరపడకుముఆశపడకుము8➤ అది తన కనురెప్పలను చికిలించి నిన్ను ----- నియ్యకుము? బలపరచుకొననియ్యకుము కనుపరచుకొననియ్యకుములోపరచుకొననియ్యకుముశ్రమపరచుకొననియ్యకుము 9➤ వేశ్యాసాంగత్యము చేయువానికి ------- మాత్రము మిగిలియుండును? పాలు తేనే మాత్రము .వృక్ష ఫలములు మాత్రము రొట్టె తునక మాత్రము ధన ధాన్యము మాత్రము10➤ మగనాలు మిక్కిలి విలువగల ------ ను వేటాడును? ప్రాణమును దానమునుధాన్యమునువజ్రములను SubmitYour score is
No comments:
Post a Comment