1➤ కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు -------? ఆలకించుడిప్రేమించుడిసహించుడిక్షమించుడి2➤ నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను ----? ఆలకించకుడిలక్ష్యపెట్టకుడిపాటించకుడిత్రోసివేయకుడి3➤ నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ----- కుమా రుడనైయుంటిని?చిన్నకుమారుడనైపెద్దకుమారుడనైమంచికుమారుడనైయేకకుమారుడనై4➤ ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు -------? బ్రతుకుదువునడుచుదువునిలుచుదువువెలుగుదువు5➤ జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము వాటినుండి -------? నడచిపోకుముదాటిపోకుముతొలగిపోకుముకరిగిపోకుము6➤ జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను -------? రక్షించునుభక్షించునుశిక్షించునుక్షమించును7➤ జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి ------ సంపాదించుకొనుము? డబ్బుపేరుబుద్ధిభూమి8➤ దాని గొప్ప చేసినయెడల అది నిన్ను -------? తగ్గించునుహెచ్చించునువిడిపించునుక్షమించును9➤ దాని కౌగిలించినయెడల అది నీకు ------ తెచ్చును? ఘనతఅవమానంరోగముధనము10➤ అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన ------ నీకు దయచేయును? వస్త్రమువాహనముకిరీటముబంగారము SubmitYour score is
No comments:
Post a Comment