1➤ ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ ------- వానితో అనవద్దు? తోటివానితోసాటి వానితోపొరుగువానితోపని వానితో2➤ .నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించు నపుడు వానికి ------ కల్పింపవద్దు? అపకారముఉపకారముసహకారముమమకారము3➤ నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా -------? జగడమాడవద్దుఆటలాడవద్దుమాటలాడవద్దువిడిపోవద్దు4➤ బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును -----? చూడగోరవద్దువినగోరవద్దుచేయగోరవద్దుతాకగోరవద్దు5➤ కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన ----- గా నుండును?తోడుగాకీడుగామేలుగాఅడ్డుగా6➤ భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన -------?నిర్మించునుశపించునుక్షమించునుఆశీర్వదించును7➤ అపహాసకులను ఆయన అపహసించును దీనుని యెడల ఆయన -------- చూపును? దయఉగ్రతఅద్భుతంసూచన8➤ జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు ---------?అనుమానభరితులగుదురుఅవమానభరితులగుదురుఅదృష్టభరితులగుదురుఉద్రేకభరితులగుదురు9➤ కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు -------? ఆలకించుడిప్రేమించుడిసహించుడిక్షమించుడి10➤ నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను ----? ఆలకించకుడిలక్ష్యపెట్టకుడిపాటించకుడిత్రోసివేయకుడి SubmitYour score is
No comments:
Post a Comment