Breaking

Sunday, 24 October 2021

Bible Quiz On john #15



 



1➤ నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము -------?

నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా -------?

3➤ .-------- నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా?

4➤ నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు --------?

5➤ ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు -------నొందుచుండుము? A. B. C. D. A

6➤ ఆమె ప్రేమచేత నిత్యము ------ వై యుండుము?

7➤ నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ ---- నీవేల కౌగలించుకొందువు?

8➤ నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన ------?

9➤ దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన --------?

10➤ శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు ------ ?

Your score is

No comments:

Post a Comment