1➤ వాడు దెబ్బలకును అవమానమునకును ------? పాత్రుడగునుశ్రేష్ఠుడగునుఉగ్రుడగునుమిత్రుడగును2➤ ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని ----- కాలకుండునా?వస్త్రములుకాళ్లుచేతులుచర్మము3➤ ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని ------ కమలకుండునా?చేతులుచెవులుభుజములుపాదములు4➤ తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు ------ తప్పించుకొనడు? శిక్షకీడుశాపందోషం5➤ దొంగ ఆకలిగొని ----- కొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా? ప్రాణహాని కొరకు ప్రాణరక్షణ కొరకుప్రాణలాభం కొరకుప్రాణతృప్తి కొరకు 6➤ వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు -------? అప్పగింపవలెను పాడుచేయవలెనుఆర్పివేయవలెనుకూల్చివేయవలెను7➤ జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు -------- ను కోరువాడే? స్వలాభమును స్వప్రయోజనమునుస్వనాశనమునుస్వరాజ్యమును8➤ వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని ------? తొలగిపోదు కరిగిపోదుమారిపోదునడచిపోదు9➤ భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు ----------? తొందరపడడు ముందరపడడుఆరాటపడడుకనికరపడడు10➤ ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు -------? ఒప్పుకొనడు తప్పుకొనడుచెప్పుకొనడుఉంచుకొనడు SubmitYour score is
No comments:
Post a Comment