1➤ సామెతల గ్రంధములో మొత్తం అధ్యాయాలు ఎన్ని? 293031322➤ .సామెతల గ్రంధాన్ని వ్రాసింది ఎవరు?సొలొమోనుదావీదుయోబుదానియేలు3➤ సొలొమోను మొత్తం ఎన్ని సామెతలు వ్రాసాడు? 30005000600070004➤ సొలొమోను తండ్రి పేరు ఏమిటీ?నాతానుయోవాబుదావీదుదోయేగు5➤ సొలొమోను ఏ దేశాన్ని పరిపాలించాడు? ఐగుప్తు దేశాన్నిమోయాబు దేశాన్నిఇశ్రాయేలు దేశాన్నిబబులోను దేశాన్ని6➤ సామెతల గ్రంధములోని సామెతలు జ్ఞానములేనివారికి ----- కలిగించుటకు తగిన సామెతలు? బుద్ధికలిగించుటకుబలముకలిగించుటకుధైర్యముకలిగించుటకుమేలుకలిగించుటకు7➤ జ్ఞానముగలవాడు విని ----- వృద్ధిచేసికొనును?సాహిత్యముపాండిత్యమునాయకత్వముసమానత్వము8➤ వివేకముగలవాడు ఆలకించి ------ సంపాదించుకొనును?నీతి ఫలములు నీతి సూత్రములనునీతి వస్త్రములునీతి కీరీటములు9➤ వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను ఎవరు గ్రహించుదురు?జనులుశిష్యులుజ్ఞానులుఘనులు10➤ యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ------ కి మూలము?తెలివికినీతికిభక్తికిశక్తికి SubmitYour score is
No comments:
Post a Comment