Breaking

Tuesday, 26 October 2021

చెప్పుకోండి చూద్దాం ! #1

Q ➤ 1.ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని ఎందులో వ్రాయబడియున్నది?


Q ➤ 2.ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను?


Q ➤ 3.రాహేలు దాసి పేరు ఏమిటి?


Q ➤ 4.ఇద్దరి కష్టముచేత ఉభయులకు ఏ ఫలముకలుగును


Q ➤ 5.కాలేబుకు ఎవరిని పారద్రోలి హెబ్రోనును స్వాధీన పరచుకొనెను?


Q ➤ 6.యోసేపు బెన్యా మీనుకు ఎన్ని తులముల వెండి ఇచ్చెను?


Q ➤ 7.బోయజు రూతుకు ఎన్ని కొలల యవలనిచ్చెను?


Q ➤ 8.యెఫ్తా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను?


Q ➤ 9.యేసయ్య చనిపోయి తిరిగి లేచి మొదటగా ఎవరికి కనబడెను?


Q ➤ 10.​మిర్యాము ఎన్ని దినములు పాళెము వెలుపల గడిపెను?


No comments:

Post a Comment