Breaking

Friday, 24 September 2021

Raja ne bavanamulo song lyrics | రాజా నీ భవనములో


 

Raja ne bavanamulo song lyrics : 



(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందు (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2)     (రాజా)

1.నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా       (రాజా)

2.అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా       (రాజా)

3.పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
ఆరాధన నీకే (2)
రూపించి దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా       (రాజ)



No comments:

Post a Comment