E asrayamu lenappudu song lyrics :
ఏ ఆశ్రయము లేనప్పుడు - నీ నామమే ఆశ్రయము
ఏ ఆధారం లేనప్పుడు - నీ నామమే ఆధారం
యేసయ్య....... యేసయ్య.. నీ నామమే ఆశ్రయం
యేసయ్య...... యేసయ్య.. నీ నామమే ఆధారం
యేసయ్య....... యేసయ్య....... (4)
నీ నామమే తోడుండగా నే కానెన్నడు ఒంటరి వాడను
నీ నామమే నాకుండగా ఏ శత్రువు నన్ను ముట్ట లేడు
యేసయ్య...... యేసయ్య.. నీ నామమే తోడు ఉండును
యేసయ్య...... యేసయ్య.. నీ నామమే నా దుర్గము
యేసయ్య....... యేసయ్య....... (4)
యేసు రాజా రాజా రాజా.....
యేసు రాజా రాజా రాజా.....
యేసు రాజా యేసు రాజా....
No comments:
Post a Comment