Breaking

Monday, 24 May 2021

Aradhana sthuthi aradhana song lyrics | ఆరాధన స్తుతి ఆరాధన

 



ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని (ఆరాధన)

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని  (ఆరాధన)

దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని  (ఆరాధన)

No comments:

Post a Comment