1.రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరిని ------ చేయవలెనని యాజ్ఞ ఇచ్చెను?
C.సంహరింపవలెనని
2.బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతి పేరు ఏమిటి?
B.అర్యోకు
3.జ్ఞానులు చంపబడవలసియుండగా, దానియేలు అర్యోకుదగ్గరకు పోయి, ఏ విధముగా మనవిచేసెను?
C.జ్ఞానయుక్తముగా
4.రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు ఎవరినడిగెను?
B.అర్యోకును
5.దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు --------- దయచేయుమని రాజును బతి మాలెను?
B.సమయము
6.దానియేలు తన యింటికి వెళ్లి కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని ఎవరిని హెచ్చరించెను?
D.తన స్నేహితులను
7.రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము ఎవరికీ బయలుపరచబడెను?
A.దానియేలునకు
8.కల యొక్క మర్మము బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని ---------?
A.స్తుతించెను
9.దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము -------- నొందును గాక అనెను?
D.స్తుతినొందునుగాక
10.ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు అని అన్నది ఎవరు?
B.దానియేలు
No comments:
Post a Comment