Click here :
1.యోహాను సువార్త గ్రంధకర్త ఎవరు?
A.పౌలు
B.పేతురు
C.యోహాను
D.యాకోబు
2.యోహాను సువార్తలో మొత్తం అధ్యాయాలు ఎన్ని?
A.20
B.21
C.22
D.23
3.యోహాను సువార్తలో మొత్తం వచనాలు ఎన్ని?
A.879
B.889
C.888
D.899
4 యోహాను మొత్తం ఎన్ని పుస్తకాలు వ్రాసాడు?
A.1
B.2
C.4
D.5
5.వీరిలో యోహాను సహోదరుడు ఎవరు?
A.పేతురు
B.ఆంద్రెయా
C.యాకోబు
D.యోసేపు
6.యోహాను తల్లి పేరు ఏమిటి?
A.మరియ
B.ఎలిజబెతు
C.సలోమి
D.హేరోదియా
7.యోహాను తండ్రి పేరు ఏమిటీ?
A.జెబెదయి
B.బర్తిమయి
C.తద్దయి
D.లెబ్బయి
8.వీరిలో యేసు ప్రేమించిన శిష్యుడు అని పిలువబడింది ఎవరు?
A.పేతురు
B.యోహాను
C.యాకోబు
D.యోసేపు
9.యోహాను సువార్తలో అతి చిన్న వచనం ఏది?
A.యోహాను 11: 5
B.యోహాను 11: 53
C.యోహాను 1: 43
D.యోహాను 11: 35
10.వీరిలో స్థంబములుగా ఎంచబడింది ఎవరు?
A.యాకోబు, యోహాను, పేతురు
B.యాకోబు, యోహాను, ఆంద్రెయా
C.యాకోబు, యోహాను, ఫిలిప్పు
D.యాకోబు, యోహాను, తోమా
11.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ----- అయి యుండెను?
A.సాక్ష్యమై
B.సత్యమై
C.దేవుడై
D.దీవెనై
12.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా ------?
A.నిలిచెను
B.నడిచెను
C.బ్రతికెను
D.కలిగెను
13.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు
----- అయి ఉండెను?
A.వెలుగై
B.చీకటై
C.సాక్ష్యమై
D.సత్యమై
14.ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని ------?
A.సహింపకుండెను
B.గ్రహింపకుండెను
C.నడిపించకుండెను
D.బ్రతికింపకుండెను
15.దేవునియొద్ద నుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు ------?
A.యాకోబు
B.యోసేపు
C.యోహాను
D.యోవేలు
16.అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ------ గా వచ్చెను?
A.సాక్షిగా
B.పక్షిగా
C.నీతిగా
D.ప్రవక్తగా
17.అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు -----?
A.వచ్చెను
B.నడిచెను
C.నిలిచెను
D.బ్రతికెను
18.నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని -----?
A.నడిపించుచున్నది
B.బ్రతికించుచున్నది
C.వెలిగించుచున్నది
D.మన్నించుచున్నది
19.ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను -----?
A.చేర్చుకొనలేదు
B.కలుసుకొనలేదు
C.తెలిసికొనలేదు
D.మార్చుకొనలేదు
20.ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను ------?
A.అంగీకరింపలేదు
B.ఆరాధింపలేదు
C.ఆనందింపలేదు
D.ప్రేమింపలేదు
21.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన ------ అనుగ్రహించెను?
A.ఆలోచన
B.అధికారము
C.ఆశీర్వాదము
D.ఆనందము
22.వారు ----- వలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
A.నీటి వలన
B.మనుషుల వలన
C.దేవుని వలన
D.జ్ఞానము వలన
23.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య ------?
A.నివసించెను
B.పయనించెను
C.కనిపించెను
D.సహించెను
24.తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన ----- ను కనుగొంటిమి?
A.మహిమను
B.మార్గమును
C.సత్యమును
D.సాక్ష్యమును
25.యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటె ------ అనెను?
A.ముఖ్యుడనెను
B.ప్రముఖుడనెను
C.శ్రేష్ఠుడనెను
D.సదయుడదనెను
26.ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి -----?
A.అరిచెను
B.ఏడ్చెను
C.పాడెను
D.చెప్పెను
27.ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను -------?
A.చూచితిమి
B.వింటిమి
C.కనుగొంటిమి
D.పొందితిమి
28.ధర్మశాస్త్రము ---- ద్వారా అను గ్రహింపబడెను?
A.మోషే ద్వారా
B.యేసుక్రీస్తు ద్వారా
C.యెహోషువా ద్వారా
D.అహరోను ద్వారా
29.కృపయు సత్యమును ---- ద్వారా కలిగెను?
A.మోషే ద్వారా
B.యేసుక్రీస్తు ద్వారా
C.శిష్యుల ద్వారా
D.దూతల ద్వారా
30.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను -----?
A.ఘనపరచెను
B.మహిమపరచెను
C.బయలుపరచెను
D.మరుగుపరచెను
31.నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన ------ ఇదే?
A.ప్రకటన ఇదే
B.మర్మమిదే
C.సత్యమిదే
D.సాక్ష్యమిదే
32.అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని -----?
A.ఒప్పుకొనెను
B.తప్పుకొనెను
C.చెప్పుకొనెను
D.చేర్చుకొనెను
33.కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు ------?
A.అవుననెను
B.కాననెను
C.చెప్పననెను
D.చెప్పుదుననెను
34.నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా అతడు ------ అని ఉత్తరమిచ్చెను?
A.అవునని
B.కానని
C.ఎందుకని
D.ఎప్పుడని
35.కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని ------?
A.అడిగిరి
B.చూచిరి
C.కోరిరి
D.పిలిచిరి
36.అందుకతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని ------ అని చెప్పెను?
A.సత్యమని
B.శబ్దమని
C.దైర్యమని
D.దుఃఖమని
37.పంపబడినవారు ------ లకు చెందిన వారు?
A.పరిసయ్యులకు
B.సద్దూకయ్యులకు
C.సమరయులకు
D.రోమీయులకు
38.వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని -------?
A.అడిగిరి
B.కోరిరి
C.పిలిచిరి
D.చూచిరి
39.నేను నీళ్లలో బాప్తి స్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
అని అన్నది ఎవరు?
A.పేతురు
B.యోహాను
C.యాకోబు
D.యేసుక్రీస్తు
40.మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను ------ ను కానని వారితో చెప్పెను?
A.యోగ్యుడను కానని
B.అర్హుడను కానని
C.శ్రేష్ఠుడను కానని
D.ముఖ్యుడను కానని
41.నేను నీళ్లలో బాప్తి స్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
అని అన్నది ఎవరు?
A.పేతురు
B.యోహాను
C.యాకోబు
D.యేసుక్రీస్తు
42.మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను ------ ను కానని వారితో చెప్పెను?
A.యోగ్యుడను కానని
B.అర్హుడను కానని
C.శ్రేష్ఠుడను కానని
D.ముఖ్యుడను కానని
43.యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న ------ లో ఈ సంగతులు జరిగెను?
A.యూదయలో
B.సమరయలో
C.గలిలయలో
D.బేతనియలో
44.మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని ---- అనెను?
A.గొఱ్ఱెపిల్ల
B.మేకపిల్ల
C.పావురము
D.పొట్టేలు
45.నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే యీయన. అని అన్నది ఎవరు?
A.పేతురు
B.యోహాను
C.యాకోబు
D.యోసేపు
46.నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను ------ లో బాప్తిస్మము ఇచ్చుచు వచ్చితినని చెప్పెను?
A.నీళ్లలో
B.అగ్నిలో
C.మేఘములో
D.సముద్రములో
47.మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ---- నుండి దిగివచ్చుట చూచితిననెను?
A.ఆకాశమునుండి
B.అరణ్యమునుండి
C.సముద్రమునుండి
D.పట్టణము నుండి
48.ఆ ఆత్మ ఎవరి మీద నిలిచెను?
A.యోహాను మీద
B.యేసుక్రీస్తు మీద
C.జనుల మీద
D.శిష్యుల మీద
49.నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే ------ లో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను?
A.అరణ్యములో
B.సముద్రములో
C.మేఘములో
D.పరిశుద్ధాత్మలో
50.ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని ------- ఇచ్చుతిననెను?
A.వాక్యమిచ్చితిననెను
B.ద్రవ్యమిచ్చితిననెను
C.సాక్ష్యమిచ్చితిననెను
D.ధైర్యమిచ్చితిననెను
Answer
ReplyDeleteAnswers pls
ReplyDeleteAnswers plzz
ReplyDelete