ప్రియులారా నీతిమంతులకు అనేక శ్రమలు వస్తాయి
కానీ వాటన్నిటి నుండి దేవుడు వారిని కాపాడుతాడు
దేవుడు నీతిమంతుని పక్షంగా ఉంటాడు
యోసేపు ఐగుప్తులో బానిసలుగా ఉన్నపుడు అతనిపై అనేక నిందలు వచ్చాయి
వాటి వాళ్ళ అతను చెరసాలలో వేయబడ్డాడు కానీ తరువాత దేవుడు యోసేపు ని హెచ్చించి ఆ ప్రాంతానికె గొప్ప అధిపతిగా చేసాడు.
యోసేపు చేసిన నీతి క్రియలను బట్టే అతడు అంతగా హెచ్చించబడ్డాడు.
ప్రియులారా మనం నీతిమంతులుగా ఉండుటకై ప్రయాస పడాలి అలా బ్రతికినపుడే మనం దేవుని ప్రజలమనుబడతాం నీతిగా బ్రతకడం
వాళ్ళ అనేక శ్రమలు రావచ్చు కానీ ఆ కష్టాలలోను దేవుని ఆదరణ మనకి ఉంటుందని సంతోషించాలి
దేవుడు నీతిమంతుల ప్రార్ధనను ఆలకిస్తాడని వాక్యం సెలవిస్తుంది కనుక క్షణమాత్రం సుఖం కోసం మన నితిని విసర్జించువారం కాక దేవుని ప్రజలమై జీవిధాం
మనం నీతిమంతులుగా ఉండుటకై పిలువబడ్డామని గ్రహిద్దాం.
ఈ వాక్యం మనము నీతిమంతులుగా జీవిన్చాలని మనకు గుర్తు చేస్తుంది. కనుక ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని నీతిగలవారమై జీవిద్దాం
దేవుడు మాలని ఆయన దృష్టికి నీతిమంతులుగా సీజేయుము గాక.....ఆమెన్
Saturday, 29 August 2020
Daily bible verse in telugu
Daily bible verse in telugu
Labels:
Daily bible verse in telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment