Breaking

Saturday, 29 January 2022

నహూము (పరిచయం)

 





రచయిత:

నహూము. నహూము అనే పేరుకు అర్థం “కనికరం”.

వ్రాసినకాలం:

సుమారు క్రీ.పూ. 650.

ముఖ్యాంశం:

దుర్మార్గుల్ని శిక్షించడంలోనూ, తనలో నమ్మిక ఉంచిన వారిపట్ల దయ చూపడంలోనూ దేవుని పవిత్రత వెల్లడి అవుతున్నది. దేవుని నీతిన్యాయాలను చూచి భక్తిపరులు ఆనందిస్తారు. చెడుగుపైకి (నీనెవె పట్టణంపైకి) రానున్న వినాశనాల గురించి కూడా ఇందులో ఉంది.

విషయసూచిక:

ప్రవక్త పరిచయం 1:1

భక్తిహీనులపై దేవుని కోపం, భక్తిపరులపట్ల కనికరం 1:2-11

యూదాకు పూర్వ క్షేమస్థితి 1:12—2:2

నీనెవె ముట్టడి 2:1-10

నీనెవె నాశనం 2:11-13

నీనెవె పతనానికి కారణాలు 3:1-19

No comments:

Post a Comment