Jeevinchuchunnavaadaa song lyrics in telugu :
జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్
జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)
1.మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్
సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)
2.విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్
విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)
3.కన్నీరు తుడుచువాడా నేకే ఆరాధన అర్పింతున్
కష్టములు తీర్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)
No comments:
Post a Comment