Breaking

Sunday 9 June 2024

tharaalu maarinaa yugaalu maarinaa తరాలు మారినా యుగాలు మారినా

 




tharaalu maarinaa yugaalu maarinaa song lyrics


తరాలు మారినా యుగాలు మారినా

మారని దేవుడు మారని దేవుడు

మన యేసుడు ||తరాలు||


మారుచున్న లోకములో

దారి తెలియని లోకములో (2)

మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||


సూర్యచంద్రులు గతించినా

భూమ్యాకాశముల్ నశించినా (2)

మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||


నీతి న్యాయ కరుణతో

నిశ్చలమైన ప్రేమతో (2)

మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||


నిన్న నేడు నిరంతరం

ఒకటైయున్న రూపము (2)

మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||







No comments:

Post a Comment